Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సీఎం వాక్యాలపై BRS నేతల స్పందన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం వాక్యాలపై BRS నేతల స్పందన

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో BRS నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు స్పందిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు ప్రభుత్వ విధానాలు నేతన్నల సమస్యలు ఆస్తులు అంశాలపై తమ వైఖరిని…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో BRS
నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు స్పందిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు ప్రభుత్వ విధానాలు నేతన్నల సమస్యలు ఆస్తులు అంశాలపై తమ వైఖరిని వెల్లడించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *