Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ​స్టేషన్ ఘనపూర్ స్టేషన్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
  • మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, శిరీష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ ఆశయాలను స్మరించుకున్నారు.

​స్టేషన్ ఘనపూర్ స్టేషన్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, శిరీష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ ఆశయాలను స్మరించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *