Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

_పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం_ _సిఐ సుబ్రహ్మణ్యం కు ముస్లిం పెద్దల సత్కారం_ ఇబ్రహీంపట్నం, పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు… ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు సీఐ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గార్వీ షరీఫ్ పండగ సందర్భంగా మతసామరస్యానికి వేదికగా అన్నదాన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం సంతోషకరమన్నారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

_పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం_

_సిఐ సుబ్రహ్మణ్యం కు ముస్లిం పెద్దల సత్కారం_

ఇబ్రహీంపట్నం,

పశ్చిమ ఇబ్రహీంపట్నం గార్వీ షరీఫ్ పండుగ వేడుకల్లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు… ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు సీఐ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గార్వీ షరీఫ్ పండగ సందర్భంగా మతసామరస్యానికి వేదికగా అన్నదాన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం సంతోషకరమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *