Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఆటో డ్రైవర్ల బకాయిల చెల్లింపు పై విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆటో డ్రైవర్ల బకాయిల చెల్లింపు పై విజ్ఞప్తి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సీఎం రేవంత్ రెడ్డి 30న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో వివిధ వర్గాల సమస్యలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి మిడ్ మానేర్ నిర్వాసితులకు ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని ముంపు బాధితులు కోరుతున్నారు ఆటోడ్రైవర్లకు రూ. 34 వేల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *