Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి.. ‘ POSH చట్టంపై అవగాహన అవసరం- రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నరసరావుపేట: మహిళలు, విద్యార్థినీలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.
  • గురువారం కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా హాలులో POSH చట్టం–2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కాలేజీలు, వైద్య కళాశాలలు, కార్యాలయాల్లో మహిళల భద్రతకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
  • మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అన్నారు.

నరసరావుపేట: మహిళలు, విద్యార్థినీలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా హాలులో POSH చట్టం–2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కాలేజీలు, వైద్య కళాశాలలు, కార్యాలయాల్లో మహిళల భద్రతకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *