Thursday, 1 October 2026
  • Home  
  • పి వి కండ్రిగ పాఠశాలలో విద్యాకమిటీ ఎన్నిక ఏకగ్రీవం.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పి వి కండ్రిగ పాఠశాలలో విద్యాకమిటీ ఎన్నిక ఏకగ్రీవం.

విద్యా కమిటీ చైర్మన్ ఏకగ్రీవం. ఇందుకూరుపేట మండలం పి.వి కండ్రిక పాఠశాలలో ఈరోజు జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో పర్వత హరిత చైర్మన్ గా ఈదురు యమున వైస్ చైర్మన్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ హరిత మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాలలో మౌలిక వసతులకోసం, విద్యార్థులకోసం,నేను నా శక్తిమేర కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యా కమిటీ చైర్మన్ ఏకగ్రీవం.
ఇందుకూరుపేట మండలం పి.వి కండ్రిక పాఠశాలలో ఈరోజు జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో పర్వత హరిత చైర్మన్ గా ఈదురు యమున వైస్ చైర్మన్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ హరిత మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాలలో మౌలిక వసతులకోసం, విద్యార్థులకోసం,నేను నా శక్తిమేర కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.