Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ మార్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ మార్పు

వార్త ముఖ్యాంశాలు

  • పార్వతీపురం మన్యం, అక్టోబర్ 1: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సవరించింది.
  • క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.
  • ఎన్.

పార్వతీపురం మన్యం, అక్టోబర్ 1:
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సవరించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.

అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *