Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

నిలిచిన పనులను కొనసాగించాలని డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నిలిచిన పనులను కొనసాగించాలని డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ సిరిసిల్ల సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పనులు జరగడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
  • కరీంనగర్ లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
  • కేబుల్ బ్రిడ్జి మానేరు రివర్ ఫ్రంట్ కూడల అభివృద్ధి వంటి పనులను ప్రభుత్వం కొనసాగించాలని కోరారు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఉమ్మడి కరీంనగర్ సిరిసిల్ల సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పనులు జరగడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. కేబుల్ బ్రిడ్జి మానేరు రివర్ ఫ్రంట్ కూడల అభివృద్ధి వంటి పనులను ప్రభుత్వం కొనసాగించాలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *