Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ సీఐ రామకృష్ణకు సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఖమ్మం టూ టౌన్ సీఐ రామకృష్ణకు సన్మానం

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న సీఐ రామకృష్ణ స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ అల్లిక అంజయ్య, ఆలయ కమిటీ బాధ్యులు సీఐ రామకృష్ణను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఖమ్మం టూ టౌన్ సీఐ రామకృష్ణకు సన్మానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *