నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ నూతన బ్రాంచ్‌ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన షాపింగ్ మాల్లో సరికొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఐశ్వర్య రాజేష్‌ను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హీరోయిన్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం
నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటి శ్రీలీల, ఐశ్వర్య రాజేష్‌ల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ అభిమాన నటీమణులను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు యువత ఉత్సాహం చూపింది.

చందన బ్రదర్స్ బ్రాంచ్ ప్రారంభించిన నటి ఐశ్వర్య రాజేష్
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ నూతన బ్రాంచ్‌ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన షాపింగ్ మాల్లో సరికొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఐశ్వర్య రాజేష్‌ను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హీరోయిన్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటి శ్రీలీల, ఐశ్వర్య రాజేష్‌ల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ అభిమాన నటీమణులను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు యువత ఉత్సాహం చూపింది.

