Thursday, 1 October 2026
  • Home  
  • మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు నూనె లక్ష్మయ్య, ఉడతా విజయ్, మాజీ ఉపసర్పంచ్ సుధీర్ సమన్వయంతో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా తురకా వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా కొల్లు లక్ష్మీదేవి, ఎంపీపీ పాఠశాల చైర్మన్‌గా పారిచర్ల స్రవంతి, వైస్ చైర్మన్‌గా సప్రం సుమన్ ఎంపికయ్యారు. బీసీ, ఎస్సీ కాలనీ పాఠశాలల్లోనూ ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్లపాడు పాఠశాలలో గొలగమూడి వెంకటేశ్వర్లు, కాండ్ర విగ్నికుమారి ఎన్నికయ్యారు. ఎన్నికలు సజావుగా సాగడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం మడమనూరులో ఐదు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు నూనె లక్ష్మయ్య, ఉడతా విజయ్, మాజీ ఉపసర్పంచ్ సుధీర్ సమన్వయంతో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా తురకా వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా కొల్లు లక్ష్మీదేవి, ఎంపీపీ పాఠశాల చైర్మన్‌గా పారిచర్ల స్రవంతి, వైస్ చైర్మన్‌గా సప్రం సుమన్ ఎంపికయ్యారు. బీసీ, ఎస్సీ కాలనీ పాఠశాలల్లోనూ ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్లపాడు పాఠశాలలో గొలగమూడి వెంకటేశ్వర్లు, కాండ్ర విగ్నికుమారి ఎన్నికయ్యారు. ఎన్నికలు సజావుగా సాగడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.