Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గోదావరి వరద ఉధృతి తగ్గడంతో సఖినేటిపల్లి–నరసాపురం పంటు రాకపోకలు పునరుద్ధరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గోదావరి వరద ఉధృతి తగ్గడంతో సఖినేటిపల్లి–నరసాపురం పంటు రాకపోకలు పునరుద్ధరణ

వార్త ముఖ్యాంశాలు

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా: గోదావరి వరద ఉధృతి తగ్గడంతో కొన్ని రోజులుగా నిలిచిపోయిన సఖినేటిపల్లి–నరసాపురం మధ్య పంటు సర్వీసులు గురువారం ఉదయం నుంచి పునరుద్ధరించారు.
  • వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
  • వశిష్ట వారధి మీదుగా ప్రయాణానికి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పంటు సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలకు ఎంతో ఊరట లభించింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా: గోదావరి వరద ఉధృతి తగ్గడంతో కొన్ని రోజులుగా నిలిచిపోయిన సఖినేటిపల్లి–నరసాపురం మధ్య పంటు సర్వీసులు గురువారం ఉదయం నుంచి పునరుద్ధరించారు. వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వశిష్ట వారధి మీదుగా ప్రయాణానికి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పంటు సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలకు ఎంతో ఊరట లభించింది. సఖినేటిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు పంటు ద్వారా నరసాపురం చేరుకుని తమ రోజువారీ పనులు, వ్యాపార, ఉద్యోగ అవసరాలను కొనసాగిస్తున్నారు. పంటు సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల అవస్థలు తొలగి, రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *