Thursday, 1 October 2026
  • Home  
  • కలుగోళ్ల శాంభవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలుగోళ్ల శాంభవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ.

కావలిలో వెలసిన కలుగోళ్ల శాంభవి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహోత్సవాల ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, ఆలయ సిబ్బంది, నిర్వాహకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.