Thursday, 1 October 2026
  • Home  
  • టీవీ డిబేటర్ ల సమావేశం లో పాల్గొన్న గంజాం రాఘవేంద్ర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీవీ డిబేటర్ ల సమావేశం లో పాల్గొన్న గంజాం రాఘవేంద్ర

ఈ రోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం లో జరిగిన టీవీ డిబేటర్ ల సమావేశం లో పాల్గొన్న రాఘవేంద్ర. ఈ సందర్భంగా డిబేట్స్ లో అనుచరించవలసిన వ్యూహాల గురించి చర్చించడం జరిగింది. గంజాం రాఘవేంద్ర టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ పరిశీలకులు డిబేటర్ పాల్గొన్నడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.