Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు HP పెట్రోల్ బంక్‌లో చోరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నందిపాడు HP పెట్రోల్ బంక్‌లో చోరీ

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video: Uploaded Video:

దుత్తలూరు
Date30-9-2026(పున్నమి ప్రతినిధి )
నందిపాడు: నందిపాడు స్థానిక హైవే సమీపంలో గల HP పెట్రోల్ బంక్‌లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కార్లో నుండి ప్రవేశించి నైట్ డ్యూటీ చేసి నిద్రస్తున్న పంప్మా ఆపరేటర్రు నుండి రూ.40 వేల నగదు అపహరించినట్లు సమాచారం. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నమోదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Uploaded Video:

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *