దుత్తలూరు
Date30-9-2026(పున్నమి ప్రతినిధి )
నందిపాడు: నందిపాడు స్థానిక హైవే సమీపంలో గల HP పెట్రోల్ బంక్‌లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కార్లో నుండి ప్రవేశించి నైట్ డ్యూటీ చేసి నిద్రస్తున్న పంప్మా ఆపరేటర్రు నుండి రూ.40 వేల నగదు అపహరించినట్లు సమాచారం. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నమోదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Uploaded Video:
Uploaded Video:


