Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రోడ్డు ప్రమాదంలో టీటీడీ ఉద్యోగి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాదంలో టీటీడీ ఉద్యోగి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • ఏర్పేడు మండలంలోని రాజుల కండ్రికకు చెందిన పి మునీంద్ర బాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి.ఇవాళ విధులకు వెళుతూ గోవిందవరం సబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న వరాహం(పంది)తపించిబోయి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వివరాలు తెలియాల్సి ఉంది

ఏర్పేడు మండలంలోని రాజుల కండ్రికకు చెందిన పి మునీంద్ర బాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి.ఇవాళ విధులకు వెళుతూ గోవిందవరం సబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న వరాహం(పంది)తపించిబోయి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వివరాలు తెలియాల్సి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *