వార్త ముఖ్యాంశాలు
- ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం 117 పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండో దశపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
- ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ.
- నందన్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల గుర్తింపు, నమోదు, తప్పులులేని తుది ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం 117 పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెండో దశపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ. నందన్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల గుర్తింపు, నమోదు, తప్పులులేని తుది ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులతో పాటు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.