Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

రెండున్నరేళ్లలో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రెండున్నరేళ్లలో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ తేదీ: 30-09-2026 కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలో విద్యుత్‌ మౌలిక వసతులను బలోపేతం చేసినట్లు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఉత్తమ్‌ జాడే తెలిపారు.
  • పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 14 అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 354 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు.
  • కొత్త సబ్‌స్టేషన్‌తో సరఫరా సామర్థ్యం, వోల్టేజ్‌ మెరుగుపడ్డాయని తెలిపారు.

పున్నమి న్యూస్
తేదీ: 30-09-2026
కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలో విద్యుత్‌ మౌలిక వసతులను బలోపేతం చేసినట్లు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఉత్తమ్‌ జాడే తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 14 అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 354 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త సబ్‌స్టేషన్‌తో సరఫరా సామర్థ్యం, వోల్టేజ్‌ మెరుగుపడ్డాయని తెలిపారు. వివిధ సబ్‌స్టేషన్లలో 4 కెపాసిటర్‌ బ్యాంకులు, 16 బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీజీఎన్‌పీడీసీఎల్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తోందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *