Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సీఎం సభకు భారీగా తరలి వెళ్తున్న గ్రామ ప్రజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సీఎం సభకు భారీగా తరలి వెళ్తున్న గ్రామ ప్రజలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సభకు బండ లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బగోని ఎల్లా గౌడ్ మరియు ఉపాధ్యక్షుడు దడిగల రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ బాలచందర్ యాదవ్ కొత్తపల్లి బాలరాజు మారు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి ఆకారం రాజు జంగ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సీఎం సభకు భారీగా తరలి వెళ్లారు

సీఎం సభకు భారీగా తరలి వెళ్తున్న గ్రామ ప్రజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *