Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పెళ్లకూరు: పాఠశాల ఎన్నికల్లో గొడవ – విలేకరులపై దాడి!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెళ్లకూరు: పాఠశాల ఎన్నికల్లో గొడవ – విలేకరులపై దాడి!*

వార్త ముఖ్యాంశాలు

  • * పెళ్లకూరు మండలం ఆర్లపాడు పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు రసాభసగా మారాయి.
  • 14 మంది సభ్యుల మధ్యతో మణికరి దేవిక చైర్మన్ గా ఎన్నికయ్యారు.
  • ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు.

*

పెళ్లకూరు మండలం ఆర్లపాడు పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు రసాభసగా మారాయి. 14 మంది సభ్యుల మధ్యతో మణికరి దేవిక చైర్మన్ గా ఎన్నికయ్యారు.

ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు.

ఇదే అంశంపై వార్తా సేకరణకు వెళ్లిన ఇద్దరు విలేకరులపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరులపై దాడిని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *