Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి సహకరించాలి: రూరల్ MPDO

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి సహకరించాలి: రూరల్ MPDO

వార్త ముఖ్యాంశాలు

  • తుర్పుగోద్వారి జిల్లా, రాజమహేంద్రవరం(పున్నమి ప్రతినిధి) స్వచ్ఛ గ్రామాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రూరల్ MPDO ఆర్మ్‌స్ట్రాంగ్ పిలుపునిచ్చారు.
  • హుకుంపేటలో బిన్ బ్యాగ్ విధానం అమలు తీరును ఆయన పరిశీలించారు.
  • హుకుంపేట 3వ సచివాలయం పరిధిలో తడి చెత్తను డబ్బాల్లో, పొడి చెత్తను బ్యాగ్‌లో వేరు చేసి అందిస్తున్న విధానంతో పాటు స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు.

తుర్పుగోద్వారి జిల్లా, రాజమహేంద్రవరం(పున్నమి ప్రతినిధి)
స్వచ్ఛ గ్రామాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రూరల్ MPDO ఆర్మ్‌స్ట్రాంగ్ పిలుపునిచ్చారు. హుకుంపేటలో బిన్ బ్యాగ్ విధానం అమలు తీరును ఆయన పరిశీలించారు.
హుకుంపేట 3వ సచివాలయం పరిధిలో తడి చెత్తను డబ్బాల్లో, పొడి చెత్తను బ్యాగ్‌లో వేరు చేసి అందిస్తున్న విధానంతో పాటు స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *