Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

స్టేట్ కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్టేట్ కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి) AP స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో రాజమండ్రి విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.
  • విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
  • ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు విశాఖపట్నంలో జరగనున్న సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు.

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి)
AP స్టేట్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో రాజమండ్రి విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు విశాఖపట్నంలో జరగనున్న సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ కోసం కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అరుణ్‌కుమార్, ప్రిన్సిపల్స్, కోచ్‌లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *