Wednesday, 30 September 2026
  • Home  
  • అక్టోబర్ 3న సోమల నరేపాని కొండ చుట్టూ తిరుమల శనివారాల గిరి ప్రదక్షిణ మహోత్సవం
- చిత్తూరు

అక్టోబర్ 3న సోమల నరేపాని కొండ చుట్టూ తిరుమల శనివారాల గిరి ప్రదక్షిణ మహోత్సవం

సోమల: తిరుమల శనివారాల పురస్కరించుకుని అక్టోబర్ 3వ తేదీ శనివారం నాడు సోమల మండల కేంద్రంలోని నరేపాని కొండ చుట్టూ భక్తుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9:00 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ​ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ: ఈ కార్యక్రమం అత్యంత విశేషంగా శ్రీవారి ఉత్సవ మూర్తులతో కొండ చుట్టూ సాగనుండటం ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ. భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారి ఉత్సవ మూర్తుల వెంట నడుస్తూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అనంతరం మధ్యాహ్నం విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

సోమల:
తిరుమల శనివారాల పురస్కరించుకుని అక్టోబర్ 3వ తేదీ శనివారం నాడు సోమల మండల కేంద్రంలోని నరేపాని కొండ చుట్టూ భక్తుల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9:00 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.
​ఉత్సవ మూర్తులతో గిరి ప్రదక్షిణ:
ఈ కార్యక్రమం అత్యంత విశేషంగా శ్రీవారి ఉత్సవ మూర్తులతో కొండ చుట్టూ సాగనుండటం ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ. భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారి ఉత్సవ మూర్తుల వెంట నడుస్తూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అనంతరం మధ్యాహ్నం విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేసి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.