Wednesday, 30 September 2026
  • Home  
  • ఖమ్మం మెడికల్ కాలేజీలో అక్టోబర్ 5 నుంచి బోధన తరగతులు ప్రారంభం : ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావ్
- ఖమ్మం

ఖమ్మం మెడికల్ కాలేజీలో అక్టోబర్ 5 నుంచి బోధన తరగతులు ప్రారంభం : ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావ్

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు అక్టోబర్ 5 నుంచి బోధన ప్రారంభం కానుందని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర కోటాలోని 85 సీట్లకు గాను ఇప్పటివరకు 81 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని పేర్కొన్నారు. మరో రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు జాతీయ కోటాతో పాటు రాష్ట్ర కోటా కలిపి మొత్తం 100 సీట్లు భర్తీ కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రవేశం పొందిన 81 మందిలో 58 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.