Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నంద్యాలలో 14వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నంద్యాలలో 14వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె

వార్త ముఖ్యాంశాలు

  • తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) 14వ రోజు వంటావార్పుతో సమ్మె కొనసాగించారు.
  • వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 1న కలెక్టరేట్ వద్ద సహాయ నిరాకరణ, ఆపై అక్టోబర్ 2 నుంచి సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.
  • ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎర్ర బూరిగలు, మండల అధ్యక్షులు ఆకతర్ భాష, నగేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) 14వ రోజు వంటావార్పుతో సమ్మె కొనసాగించారు. వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 1న కలెక్టరేట్ వద్ద సహాయ నిరాకరణ, ఆపై అక్టోబర్ 2 నుంచి సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎర్ర బూరిగలు, మండల అధ్యక్షులు ఆకతర్ భాష, నగేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *