വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ
- నంద్యాల-వైద్య ఆరోగ్యశాఖలో అన్ని క్యాడర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల డిఎం అండ్ హెచ్ ఓ శారదాబాయి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు సిఐటియు జిల్లా…
- అన్వల్.
- ఆర్.
నంద్యాల-వైద్య ఆరోగ్యశాఖలో అన్ని క్యాడర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల డిఎం అండ్ హెచ్ ఓ శారదాబాయి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు సిఐటియు జిల్లా కార్యదర్శి వెన్న, బాల వెంకట్ ఏపీ హెల్త్ సెక్రటరీల జిల్లా కార్యదర్శి కే పద్మావతి యూనియన్ నాయకురాల్లో వి సుధా శశికళ విజయలక్ష్మి విజయలక్ష్మీబాయి లతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు గారు మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని తల్లి బిడ్డలకు అందించే ప్రతి సర్వీసును యూడ్ (యు- విన్. అన్వల్. ఆర్. సి.హెచ్) యూప్ లలో కాకుండా ఓకే యూప్ లు కల్పించాలనీ అర్హులైన హెల్తు సెక్రటరీలకు ఎంపీహెచ్ఏ (ప్) లుగా ప్రమోషన్లు కల్పించాలని యాప్ lu సర్వేల పని భారాన్ని వెంటనే తగ్గించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి (ఎఫ్ ఆర్ ఎస్) నుండి మినహాయింపు ఇవ్వాలి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈనెల 12వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో జిల్లాలో ఉన్నటువంటి హెల్త్ సెక్రెటరీలందరూ పాల్గొనాలని అలాగే 29/ 10 2026 తేదీన విజయవాడలో ధర్నా చౌక్ లో జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో హెల్త్ సెక్రటరీ అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు