ఖానాపురం పున్నమి ప్రతినిధి. నర్సంపేట నియోజకవర్గం ఖానాపురంమండలం బుధరావుపేట గ్రామంలోని ఉన్న అన్న తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల జూనియర్ కళాశాల వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య వసతి భోజనం పారిశుద్ధ్యన్ని పరిశీలించారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న డైట్ కాస్మోటెక్ చార్జీలు భోజనం ఆపరశుభ్రత పై ప్రత్యేక శబ్దం వహించాలని వార్డెన్ సిబ్బందిలను ఆదేశించారు.
విద్యార్థులకు ఫిర్యాదుల పరిష్కారానికి ఫిర్యాదులపెట్టే పరిశీలించి ఆమె ఆరోగ్యం పౌష్టికారం పరిశుద్య భద్రతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు అవసరమైన ప్రధమ చికిత్స మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎంపీడీవో .ఎమ్మార్వో. విలేజి ఆఫీసర్. ఎస్సై .తదితరులు పాల్గొన్నారు.



