నర్సంపేట మండలం ఏనుగుల తండా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ బానోతు రవి గారి తండ్రి సొమ్ల నాయక్ గారు పరమపదించిన విషయం తెలుసుకొని బానోతు రవి గారినీ ఓదార్చి సొమ్ల నాయక్ గారి పార్థివదేహాన్ని నివాళులు అర్పించడం జరిగింది తదనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యంగా ఉండాలని చెప్పారు

- వరంగల్
అంత్యక్రియలో పాల్గొన్న డా బోడ అనిల్ కుమార్ నాయక్