Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

​రాజయ్య కారుకూతలు మానుకో: సర్పంచ్ మందపురం రాణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
​రాజయ్య కారుకూతలు మానుకో: సర్పంచ్ మందపురం రాణి

వార్త ముఖ్యాంశాలు

  • ​స్టేషన్ ఘన్‌పూర్, ఇప్పగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇందిరమ్మ ఇళ్లపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని సర్పంచ్ మందపురం రాణి-అనిల్ గౌడ్ మంగళవారం మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
  • ఇళ్ల మంజూరులో డబ్బులు వసూలు చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని, లేదంటే రాజయ్య రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు.
  • గత బిఆర్ఎస్ పాలనలో గ్రామానికి ఒక్క ఇల్లూ ఇవ్వని ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు.

​స్టేషన్ ఘన్‌పూర్, ఇప్పగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇందిరమ్మ ఇళ్లపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని సర్పంచ్ మందపురం రాణి-అనిల్ గౌడ్ మంగళవారం మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఇళ్ల మంజూరులో డబ్బులు వసూలు చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని, లేదంటే రాజయ్య రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు. గత బిఆర్ఎస్ పాలనలో గ్రామానికి ఒక్క ఇల్లూ ఇవ్వని ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో గ్రామానికి 94 ఇందిరమ్మ ఇళ్లు, రూ. 2.30 కోట్ల అభివృద్ధి పనులు వచ్చాయని, చిల్లర మాటలు మాని ఆధారాలతో మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *