రైల్వే కోడూరు : కీర్తిశేషులు దివంగత రైల్వే కోడూరు నియోజకవర్గం ఇంచార్జ్ కొల్లం బ్రహ్మానంద రెడ్డి గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ & మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాదినేని వెంకట్ రెడ్డి, దుర్గా నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, ఎంపీటీసీలు ఆంజనేయులు,పర్వతం విజయ్ కుమార్ రెడ్డి,అంబటి మురళి, నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షుడు,ప్రభాకర్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి దవల వెంకటరమణ, రాజగోపాల్,కరీముల్లా,ఉమామహేశ్వర్ రెడ్డి,శారదమ్మా, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

కీర్తిశేషులు కొల్లం బ్రహ్మానంద రెడ్డి ఘన నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు