Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

పుంగనూరులో నూతన రైతు బజార్ ప్రారంభోత్సవం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పుంగనూరులో నూతన రైతు బజార్ ప్రారంభోత్సవం.

వార్త ముఖ్యాంశాలు

  • పుంగనూరు మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం 30-09-2026 ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నారు.
  • ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వై.
  • మధుసూదన్ నాయుడు గారు, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి హాజరై నూతన రైతు బజార్‌ను ప్రారంభించనున్నారు.

పుంగనూరు మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం 30-09-2026 ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి హాజరై నూతన రైతు బజార్‌ను ప్రారంభించనున్నారు.
రైతులకు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే ఈ రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గంలోని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
తేదీ: 30-09-2026, బుధవారం
సమయం: ఉదయం 9:00 గంటలకు
వేదిక: పుంగనూరు మార్కెట్ – నూతన రైతు బజార్
– పుంగనూరు నియోజకవర్గం
టీడీపీ ఇంచార్జ్
శ్రీ వై. మధుసూదన్ నాయుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *