▪️తెనాలి సబ్ కలెక్టర్‌గా సందీప్ రఘువంశీ.
▪️పాడేరు సబ్ కలెక్టర్‌గా కనాల చిరంజీవి.
▪️రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా ప్రదీప్ రాజ్‌కుమార్.
▪️చింతూరు సబ్ కలెక్టర్‌గా చిట్టుపాటి నరేంద్ర పాడల్.
▪️పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా సచిన్ రహర్.
▪️పెనుకొండ సబ్ కలెక్టర్‌గా ఫరీన్ జహీద్.
▪️నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా.
▪️రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా శుభం నోఖ్వాల్.

