Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతను ఉద్దేశించి, రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షకులు శ్రీ దేవ వర ప్రసాద్ గారు మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు పుంగనూరుకు విచ్చేయనున్నారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతను ఉద్దేశించి, రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షకులు శ్రీ దేవ వర ప్రసాద్ గారు మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు పుంగనూరుకు విచ్చేయనున్నారు.

వార్త ముఖ్యాంశాలు

  • ముఖ్యమైన సమాచారం రానున్న మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతను ఉద్దేశించి, రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షకులు శ్రీ దేవ వర ప్రసాద్ గారు మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు పుంగనూరుకు విచ్చేయనున్నారు.
  • కావున ఈ సమావేశానికి నియోజకవర్గ ముఖ్య నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, పుంగనూరు మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు మరియు వీర మహిళలు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
  • మీ హాజరు తప్పనిసరి.

ముఖ్యమైన సమాచారం

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతను ఉద్దేశించి, రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షకులు శ్రీ దేవ వర ప్రసాద్ గారు మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు పుంగనూరుకు విచ్చేయనున్నారు.

కావున ఈ సమావేశానికి నియోజకవర్గ ముఖ్య నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, పుంగనూరు మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు మరియు వీర మహిళలు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

మీ హాజరు తప్పనిసరి.

📅 తేదీ: 30-09-2026 (బుధవారం )
🕥 సమయం: ఉదయం 04:00 గంటలకు
📍 స్థలం: ZP గెస్ట్ హౌస్ (అన్నా క్యాంటీన్ సమీపంలో), పుంగనూరు

ఇట్లు,
ఈశ్వర్ నక్కా
సోమల మండలం జనసేన పార్టీ నేతలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *