ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని బొందలకుంట, కొలవలి, గంగాదేవిపల్లి గ్రామాల పరిధిలో వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన మూడు 25 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. ఈ నెల 26వ తేదీ సాయంత్రం నుంచి 28వ తేదీ ఉదయం మధ్య గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ ఫార్మర్లను అపహరించగా, వాటి విలువ సుమారు రూ.42 వేలుగా విద్యుత్ శాఖ అది కారులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారి జి.శ్రీనివాసులరెడ్డి సోమవారం రా త్రి ముద్దనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ నగేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల చోరీ