Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* 

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర* ఆంద్రప్రదేశ్ లో నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనుంది.ఈ పధకం ద్వారా *2,62,493* మందికి *262,49కోట్లు* ఆర్థిక సాయం అందనుంది.
  •   స్వంత వాహనం కలిగిన.ఆటో.
  • టాక్సీ.మ్యాక్సీ క్యాబ్.

*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర*


ఆంద్రప్రదేశ్ లో నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం

జమ చేయనుంది.ఈ పధకం ద్వారా *2,62,493* మందికి

*262,49కోట్లు* ఆర్థిక సాయం అందనుంది.

 

స్వంత వాహనం కలిగిన.ఆటో. టాక్సీ.మ్యాక్సీ క్యాబ్.

  1. డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లోఈ రోజు జమ కానుంది

 

గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా. *37,756* మంది

లబ్ధిదారులజాబితాలోచేరారు. కాగా ఈపధకం కింద

ప్రతి ఏటా రూ. పది వేలుఇవ్వనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *