Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఇల్లు కూల్చివేత.. రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఇల్లు కూల్చివేత.. రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు

వార్త ముఖ్యాంశాలు

  • జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కోలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు జూన్‌లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పత్రం అందజేశారు.
  • ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందన్న ఆశతో వారు తమ పాత ఇంటిని కూల్చివేశారు.
  • అయితే అధికారులు ఇప్పుడు వారు ఆ పథకానికి అర్హులు కాదంటూ మాట మార్చడంతో, తలదాచుకోవడానికి నీడ లేక ఆ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కోలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు జూన్‌లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పత్రం అందజేశారు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందన్న ఆశతో వారు తమ పాత ఇంటిని కూల్చివేశారు. అయితే అధికారులు ఇప్పుడు వారు ఆ పథకానికి అర్హులు కాదంటూ మాట మార్చడంతో, తలదాచుకోవడానికి నీడ లేక ఆ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *