కూనపరాజుపర్వ/రెడ్డిగూడెం :-
ది.28/09/26
*ఈ రోజు రెడ్డిగూడెం మండలం కునపరాజు పర్వ గ్రామము లో ఇటీవల వివాహం జరిగిన గ్రామ స్థానికులు చి” కుంచాల వాసు రామ కిషోర్ – చి”సా” అనూష లను వారి నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.*
ఈ కార్యక్రమంలో స్థానిక మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




