Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

డాక్టర్ లక్ష్మి నారాయణ శెట్టిను పరామర్శించిన ఎమ్మెల్యే దంపతులు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డాక్టర్ లక్ష్మి నారాయణ శెట్టిను పరామర్శించిన ఎమ్మెల్యే దంపతులు*

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

*డాక్టర్ లక్ష్మి నారాయణ శెట్టిను పరామర్శించిన ఎమ్మెల్యే దంపతులు*

పలమనేరు, సెప్టెంబర్ 28 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేరు ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీనారాయణ శెట్టి ను పలమనేర్ శాసనసభ్యులు అమరనాథరెడ్డి మరియు ఆయన సతీమణి రేణుక రెడ్డిలు సోమవారం సాయంత్రం పరామర్శించారు. గత కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతూ బెంగళూరులో శస్త్ర చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన్ను ఎమ్మెల్యే దంపతులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్బిసి కుట్టి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నదీం, గంగవరం మండల తెలుగు యువత అధ్యక్షులు గిరిధర్ గోపాల్ తదితరులు ఉన్నారు…

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *