Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

టమాటా రైతుకు తప్పని కన్నీళ్లు: రోజురోజుకూ పతనమవుతున్న ధరలు (పెట్టుబడులు కూడా రాని పరిస్థితి.. మార్కెట్‌కు తెచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా మిగలవని ఆవేదన)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
టమాటా రైతుకు తప్పని కన్నీళ్లు: రోజురోజుకూ పతనమవుతున్న ధరలు (పెట్టుబడులు కూడా రాని పరిస్థితి.. మార్కెట్‌కు తెచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా మిగలవని ఆవేదన)

వార్త ముఖ్యాంశాలు

  • మదనపల్లె / పుంగనూరు, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి): టమాటా ధరలు రోజురోజుకూ భారీగా పడిపోతుండటంతో స్థానిక రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
  • పెట్టిన పెట్టుబడులు, కాయల కోత ఖర్చులు కూడా రాని రీతిలో ధరలు పతనమవడంతో లబోదిబోమంటున్నారు.
  • మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మదనపల్లె / పుంగనూరు, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
టమాటా ధరలు రోజురోజుకూ భారీగా పడిపోతుండటంతో స్థానిక రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు, కాయల కోత ఖర్చులు కూడా రాని రీతిలో ధరలు పతనమవడంతో లబోదిబోమంటున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *