Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అమరనాథరెడ్డికి అప్పగింత (పలమనేరు ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అమరనాథరెడ్డికి అప్పగింత (పలమనేరు ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు)

వార్త ముఖ్యాంశాలు

  • పలమనేరు, అక్టోబర్ 07 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బాధ్యతలను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించారు.
  • సీఎం స్వగృహంలో జరిగిన ప్రత్యేక భేటీలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు చర్చించారు.
  • పార్టీ అప్పగించిన ఈ కీలక బాధ్యతలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు.

పలమనేరు, అక్టోబర్ 07 (భాను ప్రసాద్ నాయుడు పున్నమి న్యూస్ ప్రతినిధి):
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బాధ్యతలను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించారు. సీఎం స్వగృహంలో జరిగిన ప్రత్యేక భేటీలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు చర్చించారు. పార్టీ అప్పగించిన ఈ కీలక బాధ్యతలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *