Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గిరిజన కాలనీలో పచ్చదనం పరిశుభ్రత,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 28 వాకాడు మండలం,*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గిరిజన కాలనీలో పచ్చదనం పరిశుభ్రత,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 28 వాకాడు మండలం,*

వాకాడు మండలంలోని గద్దలమెట్ట గిరిజన కాలనీలో సోమవారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం వి రావు ఫౌండేషన్ నిర్వాహకులు గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ గ్రామంలో దోమలు వ్యాప్తి చెందకుండా గ్రామం మొత్తం దోమల మందును పిచికారి చేశారు.
అదేవిధంగా గ్రామస్తులు సహకారంతో గ్రామంలోని వీధులలో గుంటలు, మునిగి కుంటలలో సైడ్ కాలువల్లో దోమలు వ్యాప్తి చెందకుండా దోమల మందులు పిచికారి చేయించారు.
ఏ గ్రామంలో సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయం అందించి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని అదేవిధంగా తమకు ఆ సమస్య వీలు కాకపోతే అధికారులు దృష్టికి తీసుకు వెళ్తామని లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పువరపు లీలామోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఏడుకొండలు గద్దలమెట్ట గిరిజన కాలనీ వాసులు
పాల్గొన్నారు.

గిరిజన కాలనీలో పచ్చదనం పరిశుభ్రత,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 28 వాకాడు మండలం,*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *