Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

విజయవంతమైన డైరెక్షన్ వర్క్ షాప్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

కూకట్పల్లి షార్ప్ ఫిలిం అకాడమీ లోని శనివారం ఆదివారం రెండు రోజులుగా స్క్రిప్ వెయిటింగ్ ఫిలిం డైరెక్షన్ వర్క్ షాప్ నిర్వహించిన షార్ప్ అకాడమీ చైర్మన్ పుష్పా రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు సినీ రైటర్ డైరెక్టర్ డాక్టర్ చిలకమర్తి నటరాజ్ మాస్టర్ క్లాసులు తీసుకున్నారు ఈ క్లాస్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు

విజయవంతమైన డైరెక్షన్ వర్క్ షాప్

విజయవంతమైన డైరెక్షన్ వర్క్ షాప్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *