Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పెళ్లకూరు మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కమిటీలు ఏర్పాటు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెళ్లకూరు మండలంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కమిటీలు ఏర్పాటు*

వార్త ముఖ్యాంశాలు

  • *పెళ్లకూరు, సెప్టెంబర్ 27:* మహాజన నేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌ఛార్జి వర్ల దేవదాసు మాదిగ, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌ఛార్జి కుక్కమల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో పెళ్లకూరు మండల కమిటీలను నియమించారు.
  • ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా ఉచ్చూరు రవీంద్రనాథ్ మాదిగ, అధికార ప్రతినిధిగా నిండలి వెంకటేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా వంకపూరి రత్నయ్య మాదిగ, ఉపాధ్యక్షుడిగా ఆరు సుందర్రాజు మాదిగ, కార్యదర్శిగా తిరుపతి యుగంధర్ మాదిగ, కార్యవర్గ సభ్యుడిగా ఆరు కెప్టెన్ రాజు నియమితులయ్యారు.
  • అదేవిధంగా ఎంఎస్పీ మండల ఇన్‌ఛార్జిగా సవుటూరు నాగరాజు మాదిగ, అధికార ప్రతినిధిగా పుల్లూరు వెంకట పాపయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పుల్లూరు మహేష్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా కాగితాల ధర్మయ్య మాదిగ, కార్యదర్శిగా తిరుపతి బాలరాజు మాదిగ, కోశాధికారిగా బందుల ముత్యాలు మాదిగ నియమితులయ్యారు.

*పెళ్లకూరు, సెప్టెంబర్ 27:* మహాజన నేత పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌ఛార్జి వర్ల దేవదాసు మాదిగ, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఇన్‌ఛార్జి కుక్కమల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో పెళ్లకూరు మండల కమిటీలను నియమించారు.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా ఉచ్చూరు రవీంద్రనాథ్ మాదిగ, అధికార ప్రతినిధిగా నిండలి వెంకటేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా వంకపూరి రత్నయ్య మాదిగ, ఉపాధ్యక్షుడిగా ఆరు సుందర్రాజు మాదిగ, కార్యదర్శిగా తిరుపతి యుగంధర్ మాదిగ, కార్యవర్గ సభ్యుడిగా ఆరు కెప్టెన్ రాజు నియమితులయ్యారు.

అదేవిధంగా ఎంఎస్పీ మండల ఇన్‌ఛార్జిగా సవుటూరు నాగరాజు మాదిగ, అధికార ప్రతినిధిగా పుల్లూరు వెంకట పాపయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పుల్లూరు మహేష్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా కాగితాల ధర్మయ్య మాదిగ, కార్యదర్శిగా తిరుపతి బాలరాజు మాదిగ, కోశాధికారిగా బందుల ముత్యాలు మాదిగ నియమితులయ్యారు.

నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *