Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరంలో పట్టణంలో వినాయకుడు ఊరేగింపులో పాల్గొన్న లంక నితీష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరంలో పట్టణంలో వినాయకుడు ఊరేగింపులో పాల్గొన్న లంక నితీష్

🕉️ మైలవరం పట్టణంలో పలు వినాయక విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్న లంక లితీష్

మైలవరం పట్టణంలోని రాజపేట, చిన్న రామాలయం వీధి ప్రాంతాల్లో నిర్వహించిన వినాయక విగ్రహాల ఊరేగింపులో మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వినాయక విగ్రహ కమిటీకి ₹5,000 విరాళం అందజేశారు. 🙏

ఈ కార్యక్రమంలో జల్లి కృష్ణ,వేముల అంకరాజు,మల్లెల రాధా, తాళ్లూరి మధు,తాళ్లూరి శేషగిరిరావు, వినాయక విగ్రహ కమిటీ సభ్యులు
పాల్గొన్నారు.

వినాయకుని ఆశీస్సులతో మైలవరం ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

మైలవరంలో పట్టణంలో వినాయకుడు ఊరేగింపులో పాల్గొన్న లంక నితీష్

మైలవరంలో పట్టణంలో వినాయకుడు ఊరేగింపులో పాల్గొన్న లంక నితీష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *