Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పొట్టి సీమ ద్వారా 500 గోదావరి జలాలు కృష్ణ డెల్టా కు తరలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొట్టి సీమ ద్వారా 500 గోదావరి జలాలు కృష్ణ డెల్టా కు తరలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పట్టిసీమ ద్వారా 500ల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించబడనుంది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు, మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పాల్గొననున్నారు.

కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు కూటమి నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.

వేదిక: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం
తేదీ: 10-10-2026, శనివారం
సమయం: ఉదయం 9:00 గంటలకు

జై తెలుగుదేశం. జై వసంత.

– కరిమికొండ బాలాజీ రావు
అధ్యక్షులు, టీడీపీ కొండపల్లి మున్సిపాలిటీ

పొట్టి సీమ ద్వారా 500 గోదావరి జలాలు కృష్ణ డెల్టా కు తరలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పొట్టి సీమ ద్వారా 500 గోదావరి జలాలు కృష్ణ డెల్టా కు తరలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *