Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కప్పల మరియు మారేళ్ళ వారి వివాహాం కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కప్పల మరియు మారేళ్ళ వారి వివాహాం కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లా.
  • ఓబులవారిపల్లె మండలం, ముక్కావారిపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీ కప్పల బాబు - శ్రీమతి రాజేశ్వరి గార్ల కుమార్తె కుసుమ మరియు మారేళ్ళ చిన్నయ్య, ఈశ్వరమ్మ గారి కుమారుడు అనీల్ గారివివాహం ముక్కావారిపల్లె గ్రామం లోని T.T.D.
  • కళ్యాణ మండపము నందు నిర్వహించడం జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అన్నమయ్య జిల్లా. ఓబులవారిపల్లె మండలం, ముక్కావారిపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీ కప్పల బాబు – శ్రీమతి రాజేశ్వరి గార్ల కుమార్తె కుసుమ మరియు మారేళ్ళ చిన్నయ్య, ఈశ్వరమ్మ గారి కుమారుడు అనీల్ గారివివాహం ముక్కావారిపల్లె గ్రామం లోని T.T.D. కళ్యాణ మండపము నందు నిర్వహించడం జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ NDA కుటమి నాయుకులు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *