Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

IMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రమేష్‌కు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
IMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రమేష్‌కు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ రమేష్‌ను TNGOS యూనియన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
  • ఈ సందర్భంగా TNGOS నాయకులు డాక్టర్ రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
  • వైద్య రంగంలో ఆయన మరింత సేవలందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

నిర్మల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ రమేష్‌ను TNGOS యూనియన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా TNGOS నాయకులు డాక్టర్ రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో ఆయన మరింత సేవలందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో TNGOS జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శులు కే. రవికుమార్, శ్రీనివాస్, సురేందర్‌తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *