Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

దొంగలున్నారు జాగ్రత్త

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దొంగలున్నారు జాగ్రత్త

వార్త ముఖ్యాంశాలు

  • దొంగలున్నారు జాగ్రత్త పూర్వం దొంగలు ముసుగులు వేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు.
  • ప్రస్తుతం దొంగలు బహిరంగంగానే దొంగతనాలకు పాల్పడుతున్నారు.
  • గిద్దలూరు పట్టణంలోని డీజిఆర్ వైద్యశాల లో తెల్లవారుజాము న గుర్తుతెలియని ఓ వ్యక్తి ఓపికౌంటర్లో ఉన్న లక్ష యాభై వేల రూపాయలను అపహరించుకొని తీసుకువెళ్లినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అయింది.

దొంగలున్నారు జాగ్రత్త
పూర్వం దొంగలు ముసుగులు వేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు. ప్రస్తుతం దొంగలు బహిరంగంగానే దొంగతనాలకు పాల్పడుతున్నారు. గిద్దలూరు పట్టణంలోని డీజిఆర్ వైద్యశాల లో తెల్లవారుజాము న గుర్తుతెలియని ఓ వ్యక్తి ఓపికౌంటర్లో ఉన్న లక్ష యాభై వేల రూపాయలను అపహరించుకొని తీసుకువెళ్లినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అయింది. పోలీస్ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఆరోపిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *