Monday, 28 September 2026
  • Home  
  • తిరుపతి: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ
- తిరుపతి

తిరుపతి: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ

ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి మంగళంకు చెందిన లావణ్య కుమారి శనివారం ఉదయం విజయవాడకు కారులో బయలుదేరారు. సింగరాయకొండలో ముందు వెళ్తున్న లారీని (TS 30T 1134) కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ హరిప్రసాద్ (45), లావణ్య కుమారి తల్లి విశాలాక్షి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, లావణ్య కుమారి, కాంక్షిత్, ప్రణతిశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించా

ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి మంగళంకు చెందిన లావణ్య కుమారి శనివారం ఉదయం విజయవాడకు కారులో బయలుదేరారు.

సింగరాయకొండలో ముందు వెళ్తున్న లారీని (TS 30T 1134) కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ హరిప్రసాద్ (45), లావణ్య కుమారి తల్లి విశాలాక్షి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, లావణ్య కుమారి, కాంక్షిత్, ప్రణతిశ్రీకి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.